తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా

 


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు సీఈవో తెలిపారు. 

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

నామినేషన్లు 28-1-2026


నామినేషన్లకు చివరి తేదీ 30-1-2026


పోలింగ్ 11-2-2026


కౌంటింగ్ 13-2-2026













Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow