Telangana Gram Panchayat Elections Live: సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్


 కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌

  • మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు..

  • సాయంత్రం 5 గంటల్లోపు వెలువడనున్న ఫలితాలు..

  • తెలంగాణ వ్యాప్తంగా 70 శాతం పైగా పోలింగ్‌..

  • తొలివిడత 3,834 సర్పంచ్‌ స్థానాలకు జరిగిన ఎన్నికలు. 

  • రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ నందిగామ మండలంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు

    • మెదక్ జిల్లాలో 85.93 శాతం, సంగారెడ్డి జిల్లాలో 84. 71 శాతం పోలింగ్..

    • భద్రాద్రి కొత్తగూడెంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • 145 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్..

    • మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 62.46 శాతం నమోదైన పోలింగ్.

      • మహబూబ్ నగర్ సిటీ : మహబూబ్ నగర్ రూరల్ మండల్ లో 84.49 శాతం పోలింగ్ నమోదు.

      • Dec 11, 2025 14:25 IST

        • భద్రాద్రి కొత్తగూడెం:మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

        • 145 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్..

        • తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..

        • మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 62.46 శాతం నమోదైన పోలింగ్.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow