జడ్చర్ల ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండల కేంద్రంలో రంగారెడ్డిగూడెం జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 31 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
బిజెపి విఆర్ఎస్ పలపర్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి 31 ఓట్లతో గెలిచారు.
ఈ గెలుపుతో రెండవ విడత మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక ముప్పై నిమిషాలలో
*మహబూబ్నగర్ జిల్లా*
రాజాపూర్ మండలం ఎమ్మెల్యే సొంత గ్రామమైన రంగారెడ్డిగూడ లో బిజెపి సర్పంచ్ అభ్యర్థి 31 ఓట్లతో కాటేపాగ రేవతి గెలుపు
Tags
Jadcherla