జడ్చర్ల : ఉదండాపూర్ వల్లూర్ 2 గ్రామాల్లోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు చివరి అదేమిటి రెండు గ్రామాలు మున్సిపాలిటీలో ఏమైనా విలీనం అవుతున్నాయా అని సందేహం వస్తుంది అది కాదు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్లు ముంపునకు గురవుతున్నడంతో ఆ గ్రామాల అక్కడి నుంచి తరలింపు అనివార్యమైతుంది ప్రస్తుతం రెండు గ్రామాలకు అక్కడ ఎన్నికలు చివరి కావడం గమనహరణం దీంతో ఆ ప్రజలు బాగ వద్దు అని గురవుతున్నారు వద్దండాపూర్ రిజర్వాయర్ కింద ఉదండాపూర్ వల్లూరు జిపిలు పూర్తిగా గురవుతున్నాయి ఈ రెండు గ్రామాలకు బండమీదిపల్లి జిపి సమీపంలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు అయితే ముంపు నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఆలస్యం కావడంతో ఇంకా గ్రామాల తరలింపు జరగలేదు కొన్నేళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పునరావాసానికి హామీ ఇచ్చినప్పటికీ సాధ్యపడలేదు ప్రస్తుతం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ముంపు బాధితుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్యాకేజీ పెంపునకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే రూపాయలు 144 కోట్ల పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఎన్నికల ముగిసాక ఆ డబ్బు నిర్వాసితులకు పంపిణీ చేయనున్నారు దీంతో ఏడాదిలో గ్రామం పూర్తిగా తరలింపు కావాల్సిందే అందుకే రెండు జీబీలకు ప్రస్తుతం ఉన్నచోట జరిగి ఎన్నికలు చివరివి. పునరావసర తర్వాత ఇవే గ్రామాలకు ఎన్నికలు జరగనున్నప్పటికీ స్థానభ్రంశం తప్పదు అయితే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి
Tags
mahabubnagar
