LIVE UPDATE : సౌదీ బస్సు ప్రమాదం - ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి


 సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. డీజిల్​ ట్యాంకర్​ను బస్సు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్​ వాసులు ఉన్నట్లు సమాచారం. వీరిలో మల్లేపల్లి వాసులు 16మంది ఉన్నారు.

సౌదీ బస్సు ప్రమాదంలో నల్లకుంట వాసులు 18 మంది మృతి

  • సౌదీ బస్సు ప్రమాదంలో నల్లకుంట వాసులు 18 మంది మృతి
  • మక్కా యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది
  • సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్‌ కమిటీ ప్రకటన విడుదల

    • సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ హజ్‌ కమిటీ ప్రకటన విడుదల
    • సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోయారని హజ్‌కమిటీ వెల్లడి
    • సౌదీ ప్రమాద మృతులంతా హైదరాబాద్‌ వాసులే: హజ్‌ కమిటీ
    • ప్రమాదంలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు మృతి: హజ్‌ కమిటీ
    • సౌదీ బస్సు ప్రమాదంలో 17 మంది పురుషులు మృతి: హజ్‌ కమిటీ
    • నాలుగు ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లారు: హజ్‌ కమిటీ

    సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

    • సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
    • మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
    • బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన గవర్నర్
    • అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వానికి తెలిపిన గవర్నర్
    • సౌదీలో మరణించిన వారి మృతదేహాలను వివిధ ఆస్పత్రులకు తరలించారు : హైదరాబాద్​ జాయింట్​ సీపీ

      • సౌదీలో మరణించిన వారి మృతదేహాలను వివిధ ఆస్పత్రులకు తరలించారు : హైదరాబాద్​ జాయింట్​ సీపీ
      • భారత దౌత్య అధికారులు ఆస్పత్రులకు వెళ్లారు: హైదరాబాద్ జాయింట్ సీపీ
      • భారత దౌత్య అధికారులతో నిత్యం సమాచారం తీసుకుంటున్నాం : హైదరాబాద్​ జాయింట్​ సీపీ
      • మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 54 మంది సౌదీకి వెళ్లారు : హైదరాబాద్​ జాయింట్​ సీపీ
      • బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు మాత్రమే బతికారు: హైదరాబాద్ జాయింట్ సీపీ
      • బాధిత కుటుంబాల కోసం కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం : హైదరాబాద్​ జాయింట్​ సీపీ
      • తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది : హైదరాబాద్​ జాయింట్​ సీపీ
      • దిల్లీ హెల్ప్‌లైన్‌

        దిల్లీ హెల్ప్‌లైన్‌ :

        • సౌదీ ప్రమాదంపై దిల్లీలోని తెలంగాణభవన్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు
        • వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044
        • సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143
        • రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157

        జెడ్డా హెల్ప్‌లైన్‌ :

        • సౌదీ బాధితుల సహాయార్థం కేంద్రం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
        • కేంద్ర హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 8002440003
        • హెల్ప్‌లైన్‌ నెంబర్లు 0122614093, 0126614276
        • సౌదీ బాధితుల హెల్ప్‌లైన్‌ వాట్సప్‌ నంబర్‌- 0556122301
        • సౌదీ బాధితుల సహాయార్ధం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసిన కేంద్రం

          • సౌదీ బాధితుల సహాయార్ధం కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసిన కేంద్రం
          • కేంద్ర హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 8002440003
          • హెల్ప్‌లైన్‌ నెంబర్లు 0122614093, 0126614276
          • సౌదీ అరేబియా బస్సు ప్రమాదంపై పీఎం మోదీ దిగ్భ్రాంతి

            • సౌదీ అరేబియా బస్సు ప్రమాదంపై పీఎం మోదీ దిగ్భ్రాంతి
            • గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కోరిన ప్రధాని
            • రియాద్​లోని మా రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్​ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాయన్న ప్రధాని మోదీ
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow