Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఓట్ల లెక్కింపు

 



జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ - లైవ్‌ అప్‌డేట్స్‌

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. యూసుఫ్‌గూడ  కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 

కొనసాగుతున్న మూడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు

  • రహమత్‌నగర్‌, వెంగళరావునగర్‌ డివిజన్ల ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది


రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యం

  • 1,114 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌
  • తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు ఆధిక్యం

    • కాంగ్రెస్‌ అభ్యర్థికి 8,926 ఓట్లు
    • BRS అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు
    • 62 ఓట్ల ఆధిక్యం సాధించిన నవీన్‌ యాదవ్‌
    • ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చిన BRS అభ్యర్థి మాగంటి సునీత


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow