అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ టైర్ల కింద నలిగి వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి దగ్గర చోటుచేసుకుంది మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన దుబ్బా బిక్షపతి అనే వ్యక్తి సూరారం వాగులో నుండి ఇసుక ఫరూక్ నగర్ మండలం చౌలపల్లి గ్రామానికి తీసుకొస్తున్న సమయంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ట్రాక్టర్ పై నుండి టైర్ల క్రింద పడడంతో టైర్లు బిక్షపతి పై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....
Tags
mahabubnagar
