HomeTelagana స్థానిక ఎన్నికల వేళ.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ byjayyapal jvs media -November 21, 2025 0 స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections) వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 32 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం(Congress Government) బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్, సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కొటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల పూర్తి వివరాల కోసంఐపీఎస్ ల కొత్త పోస్టులుటాస్క్ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్సీఐడీ డీజీగా పరిమళ నూతన్పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం. చేతనసౌత్జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గేఏడీజీ పర్సనల్‌గా చౌహాన్నార్కొటిక్ ఎస్పీగా పద్మగవర్నర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్పెద్దపల్లి డీసీపీ రామిరెడ్డిభువనగరి అడిషనల్ ఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డిమహేశ్వరం డీసీపీగా నారాయణరెడ్డివనపర్తి ఎస్పీగా సునీతమహబూబాబాద్ ఎస్పీగా శబరీష్మల్కాజ్గిరి డీసీపీగా శ్రీధర్వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రనాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ పాటిల్భూపాలపల్లి ఎస్పీగా సంకేత్భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా అవినాశ్ కుమార్ఏటూరు నాగారం ఏఎస్పీగా మనన్ భట్ Read in: భజన పాటల లిరిక్స్ సకల దేవతా స్తోత్రాణి తెలుగు ಕನ್ನಡ தமிழ் देवनागरी English മലയാളം ગુજરાતી मराठी Tags Telagana Facebook Twitter