ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుట్టు మిషన్ విరాళం ఇచ్చిన శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్

 


జిల్లా పరిషత్ ఉన్నాత పాఠశాల . విద్యార్థులకు విద్యతో పాటు " వృత్తి విద్య 'లో కూడ శిక్షణ నివ్వాలనే ఉద్దేశంతో తో పాఠశాల ఉపాధ్యాయులు " ధర్మకేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ " మరియు "శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్' వారిని సంప్రదించారు.

  శ్రీరామ చారిటబుల్వారు మా పాఠశాలకు కుట్టు మిషన్ ' బహుకరించారు . 6 నుండి 10 వతరగతి వరకు 65 మంది విద్యాంసులకు కుట్టు నెర్పించడం జరుగుతుంది. నేర్పించడానికి టీచర్ వృత్తి విద్య నిపుణురాలు నిర్మల నేర్పించనున్నారు.


"ధర్మక్రెయిల్ PVT, LTD" మరియు " శ్రీ రామ్ చారిట బుల్ ట్రస్టీ " వారికి ఎంఠశాల తరుపున ధన్యవాదాలు తెలిపారు


ఈ కార్యక్రమంలో అమ్మెద్ షరీఫ్, హరిహరనాధి, అఖ్వల్ అలీమ్, సామ్ల, నిర్మల, హేవరానతి, మంజుల, సంధ్య, విజయ ప్రతాప్ పాల్గోన్నా

రు


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow