కరెంట్ షాక్ తో బాలుడు మృతి

 


జడ్చర్ల మండలంలోని సరస్వతి కాలనీ 3వ వార్డు కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొక్క రాఘవేందర్ చిన్న కుమారుడు *శ్రేయన్స్* సరస్వతి నగర్ కాలనీ పార్క్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫర్ కి తగిలి కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది గతంలో కూడా అక్కడ ట్రాన్స్ఫారానికి తగిలి ఆవు చనిపోవడం జరిగింది కౌన్సిలర్ కానీ కరెంటు వాళ్ళు గాని ఆ ట్రాన్స్ఫారం చుట్టూ ఎలాంటి గోడ నిర్మించుకోవడంతో అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ఘటన జరగడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు

Previous Post Next Post

نموذج الاتصال