మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఎంతోమందికి స్వప్నంగా ఉండే ఎంబిబిఎస్ చదువులో సెలెక్ట్ అయిన పేరేంటి విద్యా కుసుమానికి ఆర్థిక సహాయం 50,000 అందించారు.
పేదింటి విద్యా కుసుమం దివ్యను శాలువా కప్పి అభినందించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు,దివ్య చదువు కోసం 50,000.యాబై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినారు,
తీర్మాలగిరి గ్రామానికి చెందిన పేదింటి దళిత బిడ్డ దివ్య కష్ట పడి చదివి MBBS సిటు సాధించడం జరిగింది, దివ్యను ఈ రోజు శాలవకప్పి సన్మంచి ఆమెను అభినందించిన మాజీ మంత్రి Dr, లక్ష్మారెడ్డి గారు, MLC నవీన్ రెడ్డి గారు, కొడుగల్ యాదయ్య గారు.లక్ష్మారెడ్డి గారు మాట్లాడుచు. మారుమూల గ్రామం నుంచి ఒక
విద్యా కుసుమం దివ్య MBBS సీటు సాదించినందులకు వారి తల్లిదండ్రులను అభినందిం చినారు,పేద విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఏదగలన్నారు,అమ్మాయి చదుకోసం ఈ రోజు 50,000.యాబైవేల రూపాయల ఆర్థిక సహాయం అమ్మాయి తండ్రి అంజయ్య కు అందజేసినారు,