బ్రేకింగ్ న్యూస్ జడ్చర్ల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్


 గురుకుల పాఠశాలలో విద్యా


ర్థులకు అస్వస్థత జడ్చర్ల మండలం నాగసాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో పలవురు విద్యార్థులు ఇబ్బంది పడటంతో వారిని పాఠశాల యాజమాన్యం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ కలెక్టర్ విజయేద్ర బోయి పాఠశాలను సందర్శించి పిల్లలకు పలు సూచనలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెంట్లవెల్లి KGBVలో విద్యార్థినులు ఆస్వస్థతకు గురైన 2రోజుల్లోనే ఈ ఘటన జరగడం బాధాకరం.

Previous Post Next Post

نموذج الاتصال