*....వడి బియ్యం మీ కోసం..*
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామ శివారులో గల శ్రీ లలితాంబిక దేవాలయ కమిటీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏ ఇతరత్రా కారణాల వలన ఒడి బియ్యం పోసుకోలేని వారికి అంటే తోబుట్టువులు పెద్దవాళ్ళు అయిన అత్త మామ నాన్న కుటుంబ పరిస్థితులు బాగా లేని వాళ్ళకి లలితాంబిక దేవాలయంలో ఒడిబియ్యం పోయబడును.
ఈ బృహత్తర కార్యం భారతదేశంలోనే ప్రప్రథమంగా శ్రీ లలితాంబికా తపోవనంలో గల లలితమ్మ గుడిలో చేపట్టడం హర్షణీయం.
ఎంత ఎత్తు ఎదిగిన ఎన్ని అంతస్తులు ఉన్న,,
అమ్మ మనసు, అన్న తమ్ముల ప్రేమ నే మిన్న,,
అనేక కారణాలవల్ల ఆ ప్రేమకు దూరమై, ఆడపిల్లకు వడి బియ్యం పొందకపోవచ్చు
కానీ
అందరికీ అమ్మ మూలపుటమ్మ, ఆ అన్నపూర్ణాదేవి,,
శ్రీ లలితాంబిక మాత ఆశీస్సులతో
గొల్లపల్లి జడ్చర్ల NH 44 మహబూబ్
నగర్ నందు
మీరు ఈ గుడిలో మీ శ్రేయోభిలాషులతో వడిబియ్యం, హాయిగా సంతోషంగా పోయించుకోవచ్చు
సోదరీమణుల కోసం🙏
మీ....P.S.T
కౌకుంట్ల శ్యాం కుమార్
గుండ వెంకటేశ్వర్లు
గుమ్మడవల్లి భాస్కర్
శ్రీ తపోవన అభివృద్ధి కమిటీ
9177085641
9440200719
Watsapp
Gpay/ P Pay