_ నీరు అమ్మడం ప్రారంభించినప్పుడు మనం హాస్యాస్పదంగా భావించాం
గాలిని అమ్మే రోజు వస్తుందేమో అని నవ్వుకొన్నాం.కానీ ఈ రోజు గాలి కూడా తన అమ్మకాన్ని ప్రారంభించింది,ఆలోచించండి,ఒక చిన్న వైరస్ ముఖానికి మాస్క్ కట్టుకొనేలా చేసింది,గుర్తుంచుకోండి ఒక వేళ చెట్లను నాటకపోతే ఏదో ఒక రోజు వీపున ఆక్సిజన్ సిలిండర్ ను కట్టుకోవలసి వస్తుంది.మెరుగైన రేపటి కోసం ఈ నాటి నుంచే ప్రయత్నిద్దాం!! మన భావితరాలను ప్రకృతిని కాపాడుకుందాం.._ గతంలో నాటిన హరితహారం ఇప్పటివరకు ఎక్కడ కనిపించడం లేదు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు మరియు గవర్నమెంట్ అధికారులు ప్రతి వ్యవస్థను చెట్లు నాటారు🍀 కానీ ఇప్పుడు ఆ చెట్టు కనిపించడం లేదు ఆలోచించండి నిధులు మాత్రం వృధా వృక్షాలు మాత్రం ఏమీ లేవు ఇది వాస్తవం
Tags
News@jcl
