కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఒలింపిక్స్ వీక్షించేందుకు పయనమయ్యారు. గురువారం పారిస్ చేరుకోనున్నారు. ప్రస్తుతం లండన్‌లోని ‘హైడ్ పార్క్’లో చిరు.. ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అక్కడ దిగిన ఫొటో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
Tags
News@jcl