బ్రేకింగ్ న్యూస్ | తెలంగాణ SSC ఫలితాల విడుదల టైమ్ ఫిక్స్ 🚨
తెలంగాణలో విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSC పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి–2026 ఫలితాల తేదీ, సమయం ఖరారైంది. 👉 ఏప్రిల్ 29, 2026 మధ్యాహ్నం 2:00 గంటలకు
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని SCERT క్యాంపస్‌లో ఉన్న గోదావరి ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.
👉 ఈ కార్యక్రమంలో
ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు
ప్రిన్సిపల్ సెక్రటరీ డా. యోగితా రాణా (IAS)
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డా. ఈ. నవీన్ నికోలస్ (IAS)
పాల్గొంటారు.
📊 ఫలితాలు చూసే విధానం
విద్యార్థులు తమ ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు:
https://results.bsetelangana.org
👉
https://results.bse.telangana.gov.in
👉
https://bse.telangana.gov.in
👉
https://schooledu.telangana.gov.in
📱 WhatsApp ద్వారా ఫలితాలు
👉 8096958096 కి “Hi” పంపి వివరాలు
ఇచ్చి ఫలితాలు తెలుసుకోవచ్చు.
