లంచం తీసుకుంటూ సీసీఎస్(CCS) ఇన్‌స్పెక్టర్ సుధాకర్(Inspector Sudhakar) ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్: లంచం తీసుకుంటూ సీసీఎస్(CCS) ఇన్‌స్పెక్టర్ సుధాకర్(Inspector Sudhakar) ఏసీబీ(ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.3లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో సుధాకర్ మూడు లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని సుధాకర్ నగదు తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం సీసీఎస్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.
Tags
News@jcl