పదేళ్ల తర్వాత జుమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!



జమ్మూ & కాశ్మీర్ :


జమ్మూ & కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమీషన్  సిద్ధమవుతోంది. కొత్త పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.


చివరగా 2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు BJP-PDP కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగా ముఫ్తీ మహ్మద్ సయ్యద్ సీఎంగా ఎన్నికయ్యారు. 2016లో ఆయన మరణానంతరం కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 


అయితే 2016లో PDP కి BJP మద్దతు ఉపసంహరించు కోవడంతో జమ్మూ & కాశ్మీర్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow