ఒకే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు- రఘునందన్ రావు

 సిద్దిపేటలో ఆసక్తికర సన్నివేశం




ఒకే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు- రఘునందన్ రావు

ఎంపీ ఎన్నికల తర్వాత ఎదురుపడిన ఇద్దరు నేతలు

ఎంపీగా గెలిచిన రఘునందన్ రావుకు హరీష్ రావు అభినందనలు

Siddipet: దుబ్బాక రఘునందన్‌ రావు అడ్డా.. సిద్దిపేట హరీష్‌ రావు గడ్డ.. దుబ్బాకలో ఏ పార్టీవారు వచ్చిన రఘునందన్‌ రావుకు సహించరు. అలాగే సిద్ధిపేటకు ఎవరొచ్చినా హరీష్ రావుకు నచ్చదు. తన ప్రాంతానికి వచ్చి ఎవరైనా సరే ప్రచారం చేసిన, విమర్శలు చేసినా.. నిప్పుతో చెలగాటమే అన్నట్లు ఉంటారు ఇద్దరు నేతలు. ఇలాంటి నేతలు ఒకరికొకరు ఎదురెదురు పడితే.. నిప్పులు కణికల్లా భగభగమనాల్సిందే అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్లందరి అంచనాలను తలకిందులకు చేస్తూ వీరిద్దరూ చిరునవ్వుతో అప్యాయంగా పకరించుకున్న విచిత్ర దృశ్యం చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.



Previous Post Next Post

نموذج الاتصال