ఎస్సై సస్పెండ్ ..చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ.. ఎస్సై సస్పెండ్

 నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం.



అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం


చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ..

ఎస్సై సస్పెండ్ 



నారాయణ పేట జిల్లా ఉట్కూర్ మండలంలోని చిన్నపోర్ల గ్రామంలో భూ తగాదాల కారణంగా జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. దీంతో శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైన ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్  తెలిపారు. శాంతిభద్రతలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు..


చిన్న పొర్ల గ్రామం లో భూ తగాదాల విషయం గొడవ పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి కారణం 100 డయల్ చేసిన పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడం అలాగే గొడవ జరిగిన 2గంటల తర్వాత కూడా పోలీస్ సిబ్బంది స్పందించక పోవడం తొ హ వ్యక్తిని ఎవరూ కూడా పట్టించుకోలేదు కుటుంబ సభ్యుల సమాచారతొ 108 సమాచారతొ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ ఆప్పటికే చనిపోయినారు అని చెప్పటం జరిగింది 1month అయినా పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన s.i పట్టించుకోక పొవడం వలన ఈ గొడవ ఉద్రిక్తతకు దారితీసింది దయచేసి నేను అందరికీ ఒక విన్నపం భూమి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరు కూడ గ్రామం లో మీకు ఎవరూ న్యాయం చేయకపోతే కోర్టు ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి అంతేగాని రెచ్చిపోయి గొడవ పడటంతొ సమస్య పరిష్కారం కాదు కుటుంబాలు బాధపడతాయి జీవితం చాలా చిన్నది అనవసరంగా ఆవేశంతో గొడవపడి ప్రాణులు తీసుకోవద్దు మనం చనిపోయేటప్పుడు మన వెంట ఆస్తులు డబ్బులు రావు ఈ విషాలన్నింటినీ గమనించి బ్రతికి ఉనన్ని రోజులు అందరూ కూడా ఒకరికీ ఒకరం సహాయం పొందుకోవాలి ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టింది కాదు ఆవేశంతో గొడవ పడడంతో జరగరానిది జరిగితే మన కుటుంబాలు రోడ్డున పడుతాయి తప్ప ప్రయోజనం ఉండదు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow