NGKL వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 38వ బ్రహ్మోత్సవముల కరపత్రం విడుదల

 

శ్రీ యై నమః

శ్రీమతే రామానుజాయ నమః -శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం

వట్టెం గ్రామం, బిజ్నాపల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లా - 509 203

శ్రీ మదలర్మేల్ మంగా గోదా సమేత

వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 38వ బ్రహ్మోత్సవములు

శ్లో॥ శ్రియ:కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ర్థినామ్| శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్॥ శ్లో॥ శ్రీస్తనాంచిత కస్తూరీ పంక సంకలితోరసే, శ్వేతాచలనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్॥

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సం॥ర ఫాల్గుణ శు॥ త్రయోదశి శుక్రవారం తేది : 22-03-2024 మొదలు ఫాల్గుణ బ॥ విదియ బుధవారం తేది : 27-03-2024 వరకు తేది : 25-03-2024 సోమవారంర రోజున ఉ॥ 10-30 ని॥లకు

శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవము జరుగును.













Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow