గుప్తనిధుల కోసం తవ్వుతుండగా..

గుప్తనిధుల కోసం వారు తవ్వుతుండగా ఒక విచిత్ర ఆకారం కనిపించింది. 

దీంతో అది ఏంటో తెలుసుకునేందుకు వారు చుట్టూ ఉన్న మట్టిని మరింత జాగ్రత్తగా తొలగించారు. ఒక పెద్ద వింత జీవి ప్రాణంతో అటూ ఇటూ కదలడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.. చివరికి వారు జాగ్రత్తగా పరిశీలించగా.. చాలా తాబేళ్ళు(turtles) కనిపించాయి. అవి కూడా ఒకదానిపై మరొకటి గోడలా పేర్చినట్టు ఉన్నాయి.. దీంతో ఆ తాబేళ్ళను చూసి వారు ఆశ్చర్యపోయారు. తాబేళ్ళు ఇలా కూడా ఉంటాయని వారిలో వారు చర్చించుకున్నారు.

వాస్తవానికి జలచరాలు నిద్రావస్థలో ఉంటాయి.. ఇందులో భాగంగా అవి సముద్రం, నది తీర ప్రాంతాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంటాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారు తీర ప్రాంతాలను ఎంచుకోవడంతో.. వారికి నిద్రావస్థ లో ఉన్న తాబేళ్ళు కనిపించాయి. అయితే ఆ తర్వాత ఈ విషయం బయటికి పోవడంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారా? నిందితులను పట్టుకున్నారా? అనేది తెలియ రాలేదు.. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఐదు మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.

గుప్తనిధుల కోసం వారు తవ్వుతుండగా ఒక విచిత్ర ఆకారం కనిపించింది. దీంతో అది ఏంటో తెలుసుకునేందుకు వారు చుట్టూ ఉన్న మట్టిని మరింత జాగ్రత్తగా తొలగించారు. ఒక పెద్ద వింత జీవి ప్రాణంతో అటూ ఇటూ కదలడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.. చివరికి వారు జాగ్రత్తగా పరిశీలించగా.. చాలా తాబేళ్ళు(turtles) కనిపించాయి. అవి కూడా ఒకదానిపై మరొకటి గోడలా పేర్చినట్టు ఉన్నాయి.. దీంతో ఆ తాబేళ్ళను చూసి వారు ఆశ్చర్యపోయారు. తాబేళ్ళు ఇలా కూడా ఉంటాయని వారిలో వారు చర్చించుకున్నారు.

వాస్తవానికి జలచరాలు నిద్రావస్థలో ఉంటాయి.. ఇందులో భాగంగా అవి సముద్రం, నది తీర ప్రాంతాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంటాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారు తీర ప్రాంతాలను ఎంచుకోవడంతో.. వారికి నిద్రావస్థ లో ఉన్న తాబేళ్ళు కనిపించాయి. అయితే ఆ తర్వాత ఈ విషయం బయటికి పోవడంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారా? నిందితులను పట్టుకున్నారా? అనేది తెలియ రాలేదు.. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఐదు మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow