హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి.
ఇందుకోసం రూ.15 కోట్లు వెచ్చించారు.
2005లో పనులు ప్రారంభం కాగా తాజాగా పనులు పూర్తయి త్వరలో ప్రారంభోత్సవానికి ముస్తాబైంది.
Tags
News@jcl

Our website uses cookies to improve your experience. Learn more
Ok