నాటు సారా తయారీ UPS పోలీసుల దాడులు

 అనంతపురం :



నాటు సారా తయారీ స్థావరంపై యాడికి UPS పోలీసుల దాడులు


* జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు... 1000 లీటర్ల సారా ఊట ధ్వంసం... 20 లీటర్ల నాటు సారా స్వాధీనం


జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు యాడికి UPS పోలీసులు లక్ష్మంపల్లి గ్రామ పరిసరాలలోని అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సి.ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పోలీసీలు నాటు సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. ఒకర్ని అరెస్టు చేశారు. 1000 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال