హైదరాబాద్:జనవరి 20
ఓటరు నమోదుకు నేడు, రేపు స్పెషల్ డ్రైవ్
తెలంగాణలో ఓటరు నమోదు, జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఇవాళ, రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఈ రెండు రోజులు ప్రత్యేక ఓటర్ నమోదు, సవరణ శిబిరాలు నిర్వహిస్తారు.
ఓటరు నమోదు, సవరణకు అవసరమైన 6, 7, 8 ఫామ్స్ బూత్ స్థాయి అధికారుల వద్ద లభిస్తాయని పేర్కొంది...
Tags
News@jcl