తిరుపతి :నవంబర్ 25
శనివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
నిన్న శుక్రవారం శ్రీవారిని 74,843 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,776 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న శ్రీవారం హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు వచ్చిందన తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది...
Tags
News@jcl
