రేపే కాంగ్రెస్ తొలి జాబితా
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితాను రేపు విడుదల చేయనున్నట్లు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ వెల్లడించారు. 58 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Tags
News@jcl
Our website uses cookies to improve your experience. Learn more
Accept !