ఆ డబ్బు వాళ్లదా !! ఊపిరి పిలుచుకున్నా పోలీసులు ! గద్వాల్ దగ్గర 750 కోట్లు పట్టివేత #money #gadwali VIRAL NEWS

నిజం ఏంటీ : కేరళ నుంచి తెలంగాణకు లారీలో రూ.750 కోట్ల డబ్బు..గద్వాల్ దగ్గర పట్టివేత..
తెలంగాణలో ఎన్నికలు.. గల్లీ గల్లీలో తనిఖీలు.. ఇప్పటికే వందల కోట్లు పట్టివేత.. 50 వేల రూపాయలకు ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా పట్టుకెళుతున్నారు పోలీసులు.. సామాన్యులు సైతం ఆందోళన పడుతున్నారు. ఇలాంటి టైంలో కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 750 కోట్ల రూపాయల డబ్బు.. నోట్ల కట్టలు.. ఓ లారీలో రావటం సంచలనంగా మారింది. గద్వాల్ దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు.. ఓ లారీలో 750 కోట్ల రూపాయల నోట్ల కట్టలు.. అన్నీ 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించటంతో.. పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లారు. పోలీస్ రక్షణ కల్పించారు.
Previous Post Next Post

نموذج الاتصال