రేపు (మార్చి 20) ఫార్మాసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా


ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఫార్మసిస్టు పోస్టులకు ఈ నెల 20న ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆఫీసులో జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ లోని ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు హెచ్​ఆర్​ టి. రఘుపతిని 8247656356 నంబర్​లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow