మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో గెలుపొందిన అభ్యర్థులు*

 *


1వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి దేవ్లీ మెగ్య నాయక్ విజయం 160 మెజార్టీ

2వ డివిజన్ పెద్దగొల్ల నర్సింలు (ఇండిపెండెంట్) 160 మెజార్టీ

3వ డివిజన్ మమత శ్రీనివాస్ కాంగ్రెస్ విజయం 883 మెజార్టీ

4వ డివిజన్ సత్యనారాయణ రెడ్డి BRS (పెండింగ్)

5వ డివిజన్ లలిత భానుచందర్ కాంగ్రెస్ విజయం 665 మెజార్టీ

6వ డివిజన్ రామస్వామి కాంగ్రెస్ రామస్వామి విజయం 242

7వ డివిజన్ మంజుల శ్రీశైలం ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం 124

8వ డివిజన్ మూససరస్వతి BRS విజయం 1036

9వ డివిజన్ హైందవి BRS విజయం 600

10వ డివిజన్ రమేష్ బాబు కాంగ్రెస్

11వ డివిజన్ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ విజయం 

12 వ డివిజన్ సత్యనారాయణ BRS 

13వ డివిజన్ సహాన మోసిన్ కాంగ్రెస్ విజయం 

14వ డివిజన్ ఇమ్రాన్ షరీఫ్ MIM 

15 వ డివిజన్ RAMESH నాయక్ BRS

16 వ డివిజన్ మీరాబాయి BRS 

17 వ డివిజన్ నసీం బేగం BRS 

18వ డివిజన్ మధుమోహన్ BRS విజయం 72 మెజార్టీ

19వ డివిజన్ శ్రీలత కాంగ్రెస్

20వ డివిజన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ విజయం 29 మెజార్టీ

21వ డివిజన్ గుండాసంతోష్ బీజేపీ విజయం 139 మెజార్టీ

22వ డివిజన్ మర్రిజ్యోతి BJP విజయం

23వ డివిజన్ వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీ విజయం 1033 మెజార్టీ

24 డివిజన్ రాధగోవర్దన్ గౌడ్ కాంగ్రెస్ విజయం 93 మెజార్టీ

25వ డివిజన్ పాండురంగ రెడ్డి బీజేపీ 54 మెజార్టీ

26వ డివిజన్ నవకాంత్ BRS 


27 వ డివిజన్ హాబీబా కాంగ్రెస్


28వ డివిజన్ నస్రీన్ BRS 


29వ డివిజన్ ఆసియా సిద్ధికి ముజీబ్ కాంగ్రెస్ 


30వ డివిజన్ గిరిగౌడ్ కాంగ్రెస్ విజయం 370 మెజార్టీ

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow