ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

 


హుస్సేన్‌సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య..

  • హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారం ఆత్మహత్య..

  • భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన సీతారాం..

  • తన మృతికి భార్య, అత్తమామలే కారణమంటూ వాట్సాప్‌లో స్టేటస్..

  • మృతుడు సీతారాం స్వస్థలం ఏపీలోని మార్కాపురం..

  • టీ20 వరల్డ్‌కప్‌కు బంగ్లా దూరం కావడంపై ఐసీసీ విచారం

    • బంగ్లాదేశ్ గైర్హాజరు కావడం దురదృష్టకరమన్న ఐసీసీ..

    • బంగ్లాదేశ్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రకటన..

    • ఐసీసీ సభ్య దేశంగా బంగ్లాదేశ్ కొనసాగుతుందని వెల్లడి.

    • నేడు విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం..

      • సాయంత్రం 4.30 గంటలకు భేటీ కానున్న పార్లమెంటరీ కమిటీ..

      • భారత్-అమెరికా, భారత్-ఈయూ ఒప్పందాలపై చర్చ..

      • భారత్-బంగ్లా సంబంధాలపై కూడా చర్చించనున్న కమిటీ..

      • లోక్‌సభ స్పీకర్‌పై నేడు అవిశ్వాసం పెట్టే యోచనలో విపక్షాలు..

        • అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌, లోక్‌సభ విపక్ష ఎంపీల సంతకాలు..

        • నేడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీలు..

        • ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై 103 మంది ఎంపీల సంతకాలు..

        • 8 మంది సభ్యులను సస్పెండ్ చేయడంపై విపక్షాల ఆగ్రహం..

        • భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్థాన్ యూటర్న్‌..

          • టీ20 వరల్డ్‌కప్‌: భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్థాన్ యూటర్న్‌..

          • భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని పీసీబీకి పాకిస్థాన్ ఆదేశం..

          • ఈ నెల 15న కొలంబోలో భారత్‌ Vs పాకిస్థాన్ మ్యాచ్‌..

          • మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు రేపే

            • రేపు తెలంగాణలో 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్‌..

            • బ్యాలెట్‌ పేపర్ల ద్వారానే ఓటింగ్‌, ఈ నెల 13న ఎన్నికల కౌంటింగ్‌..

            • 2,996 వార్డులకు 8,203 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు..

            • బరిలో 12,993 మంది అభ్యర్థులు, పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌..

            • తెలంగాణలో ఓటు వేయనున్న 52.43 లక్షల మంది ఓటర్లు..

            • రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

              • రంగారెడ్డి: రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లి మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం..

              • దట్టంగా అలుముకున్న పొగ, ప్రమాదంలో పలు కార్ల దగ్ధం..

              • మంటలార్పిన ఫైర్ సిబ్బంది, అగ్నిప్రమాదంపై ఆరా తీస్తున్న పోలీసులు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow