T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్ . .


 టీ20 భారత జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కు బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించిన జట్టులో స్థానం దక్కలేదు. టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

టీ20 భారత జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కు బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించిన జట్టులో స్థానం దక్కలేదు. టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది.

భారత జట్టు: అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌), సంజూశాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow