Plane Crash: మంటల్లో నుంచి ఎగిరిపడిన ఇంజిన్‌.. ఆ విమాన ప్రమాద


 అమెరికాలోని కెంటకీలో ఇటీవల ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించి (Kentucky Plane Crash) కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విమానం నుంచి ఇంజిన్‌ విడిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు బృందం నిర్ధరించింది. మంటల్లో నుంచి విమానం ఇంజిన్‌ ఎగిరిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow