సెలవులోకి వెళ్లిన అడిషనల్ కలెక్టర్

 


     MBNR NEWS :-    మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రతాప్ నేటి నుండి సెలవుల్లోకి వెళ్లారు. అడిషనల్ కలెక్టర్ వివాహ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత కారణాల దృష్ట్యా దాదాపు పది రోజుల పాటు సెలవులల్లో కొనసాగున్నారు. తిరిగి డిసెంబర్ 1న విధుల్లో చేరన్నట్లు సమాచారం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow