మావి దిష్టి కన్నులు అయితే నువ్వు గెలిసే వాడివి కూడా కాదు పవన్ కళ్యాణ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే

 



దమ్ముంటే ఒక్కడివే పోటీ చెయ్.. పవన్ కళ్యాణ్ కు మాస్ కౌంటర్ ఇచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వ్యాపారాలు చేసుకోవడానికి ఆస్తులు కొనుక్కోవడానికి హైదరాబాద్ కావాలి కానీ మీరు తెలంగాణ వాళ్ళని తిడుతూ అవమానిస్తుంటారని అన్నారు. 

కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ వాళ్ళ నరదిష్టి అని పవన్ కళ్యాణ్ అవడంతో అసహనానికి గురైన జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ను కడిగిపారేశారు 


మీ అన్న మెగాస్టార్ చిరంజీవి లేకపోతే నీకు ఈ స్థాయి ఎక్కడిది అంటూ ప్రశ్నించారు. 

దమ్ముంటే పొత్తులతో కాకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి కావాలని సవాల్ విసిరారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడాడు యూట్యూబ్ లింకు వీడియో ఉంది చూడగలరు

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow