Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
యావత్ తెలంగాణను సొమవారం ఉదయం విషాదంలోకి నెట్టిన ఆర్సీబీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.7లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటిచింది. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మందికిపైగా మృతి చెందగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మృతుల వివరాలు..
దస్తగిరి బాబా, ( బస్సు డ్రైవర్ )
తారిబాయ్ (45), దన్నారమ్ తండా
కల్పన (45), బోరబండ
బచ్చన్ నాగమణి (55), భానూరు
ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
గుర్రాల అభిత (21), యాలాల్
గోగుల గుణమ్మ, బోరబండ
షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
తబస్సుమ్ జహాన్, తాండూరు
ABN ఛానల్ ఫాలో అవ్వండి
క్షతగాత్రులు..
వెంకటయ్య
బుచ్చిబాబు, దన్నారమ్ తండా
అబ్దుల్ రజాక్, హైదరాబాద్
వెన్నెల
సుజాత
అశోక్
రవి
శ్రీను, తాండూరు
నందిని, తాండూరు
బస్వరాజ్, కోకట్(కర్ణాటక)
ప్రేరణ, వికారాబాద్
సాయి అక్రమ్, తాండూరు
అస్లామ్, తాండూరు
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మృతల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొంది. పోస్టుమార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి కు
టుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.

