జడ్చర్ల మండలం గొల్లపల్లి దగ్గర కారు బీభత్సం.
జడ్చర్ల కారు బీభత్సవం 16 గొర్రెల మృత్యువాత .జడ్చర్ల గొల్లపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
ధన్వాడ మండలం యనన్ పల్లికి చెందిన మహేష్ తన గొర్రెల మందను రోడ్డు ప్రక్కగా తరలిస్తుండగా హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి మందపైకి దూసుకెళ్లింది .
ఈ ఘటనలో 16 గొర్రెలు మృతి చెందాయి ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Tags
Jadcherla
