- ఒక్క రూపాయి విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్
- ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు
- రాష్ట్ర ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) హెచ్చరిక
- 15 నుంచి కళాశాలల నిరవధిక బంద్‌కు పిలుపు
- 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా బంద్‌లోకి!
తెలంగాణలో సోమవారం నుంచి కాలేజీలు బంద్ కానున్నాయి. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన ఫలించకపోవడంతో కాలేజీల యాజమాన్యాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15, సోమవారం నుంచి ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కాలేజీలు మూతపడనున్నాయి. ఇక ఎల్లుండి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ కానున్నాయి. తమకు 8 వేల కోట్ల రూపాయిల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని.. వెంటనే వెంటనే రూ.1,200కోట్లు విడుదల చేయాలని కళాశాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Colleges Bandh : తెలంగాణలో మరోసారి విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఇవాళ్టి నుండి వరుసగా నాల్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏఏ విద్యాసంస్థలకు సెలవులు?
Colleges Bandh : తెలంగాణలో మరోసారి విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళనబాట పట్టాయి. ప్రభుత్వ తీరుతో చాలా ఇబ్బంది పడుతున్నామని... వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ వృత్తివిద్యా కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఎంబిఏ కాలేజీలతో పాటు అన్ని వృత్తివిద్యా కాలేజీల యాజామాన్యాలు సెప్టెంబర్ 15న బంద్ ప్రకటించాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యెర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ (FATHI) కీలక నిర్ణయం తీసుకుంది.
ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలపై చర్చించేందుకు ప్రభుత్వం ఆదివానం సాయంత్రం కాలేజీ యాజమాన్యాలను సమావేశానికి పిలిచింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న కళాశాలల బంద్ పిలుపు నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.