రాజాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...

 మహబూబ్ నగర్ జిల్లా 44 వ జాతీయ రహదారిపై రాజాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...



రాజాపూర్ వద్ద గల ఆకర్ష్ గ్రాండ్ హోటల్ సమీపంలో. 

 స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ఉన్న జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

 ఈ ప్రమాదంలో రెండు కార్లు ఢీకొనగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. 

ప్రమాదానికి గల మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మృతులు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారని వివరాలు తెలియాల్సి ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow