అగ్ని వీరులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్బిఐ

 జె సి ఎల్ న్యూస్ టీవీ వారి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

SBI Loan: దేశ 79వ స్వాతం


త్ర్య దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్నివీర్లకు చాలా ప్రత్యేకమైన బహుమతిని అందించింది. ఇప్పుడు అగ్నివీర్ పథకం కింద సేవలందిస్తున్న అగ్నివీర్‌లు ఎటువంటి హామీ లేకుండా రూ.4 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందగలుగుతారు. కొన్ని సంవత్సరాలు సైన్యంలో సేవలందించడం ద్వారా దేశాన్ని రక్షించే యువతకు సాధికారత కల్పించే దిశలో ఈ అడుగు వేసింది.

SBI Loan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారికి ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌.. ఎలాంటి పూచికత్తు లేకుండానే రూ.4 లక్షల రుణం!

SBI Loan: ఈ పథకం కింద వారికి రుణానికి ఎలాంటి ఆస్తి లేదా హామీని అందించాల్సిన అవసరం లేదు. అలాగే రుణం తీసుకోవడంపై వసూలు చేసే ప్రాసెసింగ్ రుసుమును కూడా పూర్తిగా రద్దు చేశారు. అంటే అగ్నివీర్స్ రుణం తీసుకోవడానికి ఎటువంటి అదనపు ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు..


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow