నేటి బాలలే రేపటి పౌరులు,.. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు
మొన్నటి వరకు తరగతి గదిలో నేర్చుకున్న పాఠా లను ఆచరణలో పెట్టేం దుకు పొలంలోకి దిగారు. మహిళా రైతులతో మమే కమై నాట్లేశారు.
నేటి విద్యార్థులే రేపటి బావిభరత దేశానికి అన్నం పెట్టే రైతులు కావచ్చు.
ఆధునిక ఏఐ కాలంలో వ్యవసాయనికి సంబంధించిన చదువులు వేనుకు పడుతున్నాయి. ప్రస్తుతం, ఇక్కడ నాట్లు వేస్తున్న విధ్యార్థినిలు మల్లరెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ రిగ్రికల్చర్ సైన్సెస్, ఫైనల్ ఇయర్ రావేప్ ప్రోగ్రామ్ లో భాగంగా కృషి విజ్జెన కేంద్రంలో మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తునికి (గ్రామం, రైతు పొలంలో వరి నాట్లు వేస్తున్న విద్యార్థినీలు, అలాగే భవిష్యత్తులో ఈ విద్యార్థినీలు మంచి (శాస్త్రవేత్తలు గా మారి దేశానికి రైతులకు , వాళ్ళు ఉన్న ఊరికి తల్ల తంద్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆశిద్దాం. ఈ రకమైన (KNM) వరి విత్తనాలు వాడి ఎక్కువ KNM 1638 దిగుబడి కోసం వ్యవసాయంచేస్తు, ఈ విధంగా రైతులలో మమేకమై వరి నాట్లు వేస్తున్నారు..