తెలంగాణకు వర్ష సూచన..

 Weather: మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

దక్షిణ, ఆగ్నేయ గాలులు ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో నేడు కూడా ఎండల ప్రభావం కొనసాగనుంది. ఈ రోజు గరిష్టంగా మెదక్, నిజామాబాద్ లో 40.1 డిగ్రీలు..కనిష్టంగా నల్లగొండ, హనుమకొండ జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

నిన్న ఆదిలాబాద్-40, మెదక్- 40, నిజామాబాద్-39.6, భద్రాచలం- 38.8, మహబూబ్‌నగర్- 38.5, రామగుండంలో 38.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి..

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి..రోజురోజుకు ఉష్ణోగ్రతలో తీవ్రత పెరిగిపోతోంది. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిలోలో 20, పార్వతీపురం మన్యంలో14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది..

నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అట్లూరు, ఖాజీపేటలో 41.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7 డిగ్రీలు, కర్నూలులో 40.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణకు వర్ష సూచన..

దక్షిణ, ఆగ్నేయ గాలులు ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో నేడు కూడా ఎండల ప్రభావం కొనసాగనుంది. ఈ రోజు గరిష్టంగా మెదక్, నిజామాబాద్ లో 40.1 డిగ్రీలు..కనిష్టంగా నల్లగొండ, హనుమకొండ జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

నిన్న ఆదిలాబాద్-40, మెదక్- 40, నిజామాబాద్-39.6, భద్రాచలం- 38.8, మహబూబ్‌నగర్- 38.5, రామగుండంలో 38.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

.

కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మొన్నీమధ్య చిన్నపిల్ల లాగ కనిపించిన వీళ్ళు అకస్మాత్తుగా ఇంత ఎత్తుకి ఎలా ఎదిగిపోయారు. హీరోయిన్ రేంజ్ కి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతూ ఉంటాము. అలా ఎంతోమంది విషయంలో జరిగింది. అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ 

ఒకటి తిని గంటల తరబడి వెళ్లండి.

ఆయుష్ ద్వారా ధృవీకరించబడింది

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Previous Post Next Post

Education

  1. KGBV Admissions: ఏపీ కేజీబీవీ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు - New!
  2. TGRJC CET Notification 2025 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - 'టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌' ప్రకటన విడుదల - దరఖాస్తు తేదీలివే - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

ఇతర

  1. 11. మానవుడా మమత వీడరా - Manavuda Mamatha Veedara - భజన పాటల లిరిక్స్ - New!

نموذج الاتصال

Follow Me