*నాగర్ కర్నూల్ జిల్లా...*
*విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి*
నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఈరోజు సాయంత్రం జరిగిన సంఘటన.
కొండపల్లి ఎల్లయ్య 60 వయసు ఉయ్యాలవాడ గ్రామం ఇంటి లోపల బలుపు తీయడానికి వెళ్తే కరెంటు ప్రాబ్లం వల్ల షాక్ కొట్టి చనిపోవడం జరిగింది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags
Nagar Kurnool