ముగ్గురు రోహింగ్యల అరెస్టు, రిమాండ్

 ముగ్గురు రోహింగ్యల అరెస్టు, రిమాండ్



దేశంలోకి అక్రమంగా చొరబడి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని నర్సింగ్ తం డలోని అయూబ్ ఫాంహౌజ్లో పనిచేస్తున్న ముగ్గురు రోహింగ్యలు నూర్ మొహమ్మద్, ఆరోబ్ అహ్మద్, సుమయలను అరెస్టు చేసి రిమాండక్కు పంపిస్తున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. రిజ్వాన అనే మరో మహిళ పరారీలో ఉందని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. మంగళవారం సాయం త్రం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మయన్మార్ దేశానికి చెందిన నూర్ మొహమ్మద్ 2012లో మయన్మార్ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడి బాలాపూర్లో నివసించేవాడని, అక్కడినుంచి బావమరిది ద్వారా నకిలిపాస్పోర్టు, వీసా సృష్టించుకుని 2016లో సౌదిఅరేబియాకు వెళ్లి ట్రైలరింగ్ పనులు చేస్తూ 2022లో తిరిగి ఇండియాకు వచ్చాడని తెలిపారు. ఇదే ఏడాది మరలా దుబాయికి వీసా తీసుకుని నెలరోజుల పాటు వెళ్లి అక్టోబర్ లో వచ్చి తిరిగి బాలాపూర్లో నివాసం ఉన్నాడని తెలిపారు. బాలాపూర్లోనే నివాసం ఉంటున్న రిజ్వాన అనే రోహింగ్య అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని వివరించారు. తరువాత ఏజెంట్ సహయంతో త్రిపుర బార్డర్ ద్వారా బంగ్లాదేశ్లోని కాక్స్ బజారుకు వెళ్లి  తేదీ 18.02.2025 నాడు విశ్వాసం సమాచారం మేరకు రాజాపూర్ SI శివానంద్  తన సిబ్బందితోపాటు నర్సింగ్ తాండ, రాజాపూర్ మండలంలో Md. Ayub గ ఫాంహౌస్ కు వెళ్ళగా అక్కడ అక్రమంగా దేశంలో చొరబడిన మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్య Illegal immigrants ఇద్దరు మగ వ్యక్తులు, ఒక ఆడ మనిషి ఫాంహౌస్ లో లేబర్ పనులు చేస్తూ కనిపించినారు, వారి దగ్గర నుంచి ఇండియన్ నకిలీ Passport ని మరియు బంగ్లాదేశ్ కు చెందిన గుర్తింపు కార్డ్స్ ని స్వాధీన పర్చుకొని ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది. 2012 సంవత్సరంలో A-1 ఇండియాలోకి అక్రమంగా చొరబడి, హైదరాబాద్ లోని బాలాపూర్ లో నివసించేవాడు, ఇతను ఇండియాకు సంబంధించిన నకిలీ passport మరియి వీసా ను Agent ల ద్వారా తయారు చేసుకొని, సౌదీ అరేబియాకు వెళ్ళి అక్కడ టైలరింగ్ పనులు చేసి తిరిగి 2022 లో హైదరాబాద్ కు రావడం జరిగింది, మరలా దుబాయికి వీసా తీసుకొని అక్టోబర్ 2022 లో ఒక నెల దుబాయికి వెళ్ళి తిరిగి వచ్చి, బాలాపూర్ లో ఉన్న రోహింగ్య అమ్మాయి రిజ్వానాను పెళ్లి చేసుకొని బంగ్లాదేశ్ కు త్రిపుర బార్డర్ ద్వారా Agent ల సహాయంతో బంగ్లాదేశ్ కు Cox's బజారుకు వెళ్ళి అక్కడే ఒక సంవత్సరం పాటు ఉండి మరలా 2024 మార్చ్ నెలలో అదే ప్రాంతంలో ఉండే A2, A3 (ఇద్దరు భార్యభర్త) లకు ఇండియాలో ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చని వారితో ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని, వారిని ధర్మానగర్, త్రిపుర బార్డర్ ద్వారా అక్రమంగా రాత్రి సమయంలో వారిని మరియు అతను అతని భార్య (రెండు జంటలు) ఇండియాలోకి చొరబడటం జరిగింది, ఉదయానికి అగర్తలా చేరుకొని, ట్రైన్ ద్వారా సికింద్రాబాదుకు రావడం జరిగింది. పోలీసు వారి నుంచి తప్పించుకోవడానికి, హైదరాబాద్ కు చెందిన అయూబ్ యొక్క ఫాంహౌస్ నర్సింగ్ తాండ వద్ద పనికి చేరడం జరిగింది, గత 8 నెలల నుంచి ఈ నల్లురు అదే ఫాంహౌస్ లో ఉన్నారు. దాదాపు 10 రోజుల క్రితం Agent ద్వారా అతని భార్యని బంగ్లాదేశ్ కి పంపించినాడు. ఏడాదిపాటు నివాసం ఉన్నారన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశలోనే ఉన్న మహమ్మద్ అరోబ్ అహ్మద్, సుమయ దంపతులను ఇండియాలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని వారినుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. డబ్బులు తీసుకున్న తరువాత నూర్ మొహమ్మద్ భార్య రిజ్వాసతో కలసి అరోబ్ అహ్మద్, సుమయ లను తీసుకుని ధర్మానగర్, త్రిపుర బార్డర్ ద్వారా రాత్రివేళ ఇండియాలోకి చొరబడి తెల్లవారేసరికి అగర్తలా చేరుకుని సికింద్రాబాదు రైలుద్వారా చేరుకుని హైదరాబాద్కు చెందిన అయూబ్ ఫాంహౌజ్ రాజాపూర్ న ర్సింగీం డాలో ఉండటంతో అక్కడ పనికి చేరారని తెలిపారు. నలుగురు ఫాంహౌజ్లోనే ఉంటూ పదిరోజుల క్రితం ఏజెంట్ ద్వారా సూర్ తన భార్య రిజ్వానను బంగ్లాదేశికి పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నలుగురు రోహింగ్యలు ఉన్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తమ సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్ ఎస్ఐ శివానందగౌడ్ు ఫాంహౌజ్కు వెళ్లి పరిశీలించగా ముగ్గురిని గుర్తించి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిని అరెస్టుచేసి కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరుపర్చి రిమాండ్కు పంపనున్నామని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న రిజ్వానను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. వీరిలో

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow