దేశంలో ఉన్న ఏకైక " మగ " నది ఇదే.. పురాణాల్లో చేసిన తప్పుకి ఫలితంగా పుట్టిన ఈ నది చాలా ప్రత్యేకం!

 


పురాణాలలో, నదులను దేవతలుగా పూజించేవాళ్ళు. మన దేశంలో ఉన్న గంగా, గోదావరి, నర్మద, సింధు, తుంగభద్ర నదులన్నింటికీ స్త్రీల పేర్లు పెట్టారు. దీని వలనే ఇండియా రివర్స్ ను మహిళలతో పోల్చారు. పురాతన కాలం నుంచి నదిని తల్లిగా భావించి భక్తులు నది ఒడ్డున పూజలు చేసేవారు. నదిలో స్నానం చేస్తే పాపాలను పోతాయని పండితులు కూడా చెబుతున్నారు. అయితే, భారత దేశంలో " మగ " నది కూడా ఉంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. పురాణాల్లో చేసిన తప్పుకి ఫలితంగా ఈ నది పుట్టిందని అంటున్నారు.


ఈ నది ఇంకేదో కాదు బ్రహ్మపుత్ర గా పిలిచే వాళ్ళు. ఈ నది గురించి పురాణాలలో కూడా ప్రస్తావించబడిందిహిందూ దేవుడు బ్రహ్మ నదికి జన్మనిచ్చాడు. బ్రహ్మపుత్రను సంస్కృతంలో "బ్రహ్మ కుమారుడు" అని అంటారు. అందుకే , దీనిని మగ నది అని అంటారు. పురాణాల ప్రకారం, బ్రహ్మపుత్ర నది బ్రహ్మ దేవుడు, గొప్ప ఋషి కుమారుడు అని నమ్ముతారు. దీని వెనుక పురాణ కథ కూడా ఉంది. శంతనుడి భార్య కు బ్రహ్మ దాసోహమైపోతాడు. దీంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇది మహానుభావుడికి నిరాశ కలిగించింది. ఇక అప్పటి నుంచి ప్రజలు నీటిలా దిగివచ్చాడని నమ్ముతున్నారు. బ్రహ్మకు పుట్టిన బిడ్డ కాబట్టి, అతనికి బ్రహ్మపుత్ర అని పేరు వచ్చింది.

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me