ప్రభుత్వానికి తెలంగాణ సర్పంచుల
సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ లేఖ
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదు.. కావున సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బిల్లులు బాకీ ఉన్న సర్పంచులం అడ్డుకుంటామని హెచ్చరిక...
Tags
News@jcl