నాగర్ కర్నూల్ లో కిలాడీ లేడీలు.. ఏమాత్రం యామర్ పాటుగా ఉన్న దో చేస్తారు

నాగర్ కర్నూల్ లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడ్డ ఇద్దరు యువతులు..


గూగుల్ లో షాప్ లోకేషన్, షాప్ ఫొటోస్ పెడతామని గాలం.

ఆఫర్ పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి రూ. 6 వేలు వసూల్.

జిల్లా కేంద్రంలోని దేవకీ లాడ్జిని అడ్డగా మార్చుకున్న యువతులు.  

అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా..


ఇద్దరి యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow