TTD FLASH NEWS తిరుమల బాలాజీ దర్శనము🪷 తిరుపతి తిరుమల వెళ్లే భక్తులకు శుభ వార్త :-

 🪷తిరుమల బాలాజీ దర్శనము🪷 

తిరుపతి తిరుమల వెళ్లే భక్తులకు శుభ వార్త :-



సెప్టెంబర్ నెల 22 నుండి స్పెషల్ దర్శనము (Rs.300) టికెట్ తో పాటు బస్సు seats కూడా available గా వున్నాయి, భక్తులు వెంటనే MBNR రిజర్వేషన్ కౌంటర్ నందు దర్శనము టికెట్ తో పాటు బస్సు seats కూడా రిజర్వ్ చేసుకుని ఎంతో హాయిగా ప్రయాణం చేసి ఆ దేవ దేవుని దర్శనము చేసుకోవచ్చు., MBNR depot వారు HYD నుండి తిరుపతి కి ప్రతి రోజూ రెండు సూపర్ లగ్జరీ బస్సులు తిరుపతి కి నడపుతున్నారు ... 

కావున భక్తులు వెంటనే ఈ నంబర్ కి 7382827102 ఫోన్ చేసి tickets రిజర్వేషన్ చేసుకోగలరని మనవి     

                     ఇట్లు MBNR రిజర్వేషన్ కౌంటర్, MBNR DEPOT TEAM

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow