వికారాబాద్ జిల్లా:-
కొడంగల్ నియోజకవర్గం.. ఈరోజు కొడంగల్ పట్టణంలోని హనుమాన్ టెంపుల్ లో శ్రీ కృష్ణ డోలా రావణ పూజా కార్యక్రమం నిర్వహించారు..మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్,దంపతుల కొడంగల్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వాణిశ్రీ , రెండు వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు, ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు, చిన్నారులు పెద్దలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరిపారు అందుకు భిన్నంగా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పట్టణంలో శ్రీకృష్ణునికి డోలహరణ పూజా కార్యక్రమం నిర్వహించారు రెండో వార్డ్ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ దంపతులు కొడంగల్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వాణిశ్రీ.