మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం మూసాపేట దగ్గర ఈరోజు ఉదయం సుమారు ఏడు గంటలకు రోడ్డు ప్రమాదం.
రోడ్డు ప్రమాదంలో డీసీఎం ఢీకొన్న మారుతి కారు ప్రమాదం జరిగిందని స్పాట్లోనే ముగ్గురు మరణించారు. గాయపడిన వారిని1న జడ్చర్ల ప్రభుత్వాస్త్రి ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చనిపోయిన వారి మృతి దేహాలను పోస్టుమార్టం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఎవరెవరు చనిపోయారు ఏమి జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని హైదరాబాద్ వెళుతుండగా ఈరోజు ఉదయం ప్రమాదం జరిగినట్లు తెలుస్తా. కట్టెలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Tags
News@jcl